ఓ .... ప్రియుడా- సదాయేసుని ||స్తుతియించు||
1. నరకమునుండి - పరలోకములో - చేర్చుకున్నాడు
ఆనంద జలనిధి నానందించి =
కొనియాడు సదాయేసుని ||స్తుతియించు||
2. సర్వాధికారి యేసు - నా రక్షణకై -
నిరు పేదయాయె ||ఆనంద||
3. పాపదండాన - భయమును బాపి -
పరమానందము మన కొసగెను ||ఆనంద||
4. మన ప్రియయేసు - వచ్చుచున్నాడు -
మహిమ శరీరము - మన కొసగును||ఆనంద||
No comments:
Post a Comment