చుండు స్తుతి యిదియే ||సుందర||
రాజాధిరాజా నీవే - మాదు షారోను రాజా నీవే త్వరగా వత్తుననిన గొప్ప దేవుండా - నరుల మమ్ము జూడుమా
||సుందర||
వ్యాధి గ్రస్తుల వైద్యుడా -యూద - గోత్రమున బుట్టితివి నార్తురాలైన నాయీను విధవ- కుమారుని లేపితివి
||సుందర||
రత్న వర్ణ వదనుడా - యూదా -కన్య మరియకాత్మజా మన్నించు వాడా - పరమున జేర్చువాడా - మమ్ము ప్రేమ జూడుమా ||సుందర||
నాకము పట్టలేని -వాడా లోకమునకు వచ్చితివి - జీవ పానము లిచ్చి మాదాహము తీర్చితివి - దీనునిలో నుండుమా ||సుందర||
మార్గ సత్య జీవమైమమ్ము - కున్కక కాపాడుచు - అర చేతిలోమమ్ము చెక్కియున్నవాడా - మంచి గొల్లబోయడా
||సుందర||
ఆశ్చర్య కరుడ నీవే - మంచి ఆలోచనా కర్తయు బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి - సమాధాన ప్రభువు
||సుందర||
హల్లెలూయా పాడను మహా - సత్యాత్మవర మియను యెల్లరును తీర్చ నుర్వి కేతెంచువాడా - నిల్వక రారమ్మయాను ||సుందర||
No comments:
Post a Comment