నీ యందు స్థిరమాయెన్ నే పాడుచు స్తుతింతును -
నా యాత్మగానము చేయున్
1. స్వర మండలమా సితార-మేల్కొనుడి మీరుకూడ(3)
వేకువనే నే లేచెదను - స్తుతిగానము చేసెదను (2)
||దేవా||
2. దేవా నీ జనముల మధ్య - కృతజ్ఞతా స్తుతులను(3)
చెల్లించి ప్రజలలోన - స్తుతిగానము చేసెదను (2)
||దేవా||
3. ఆకాశమునకంటె నీ - కృప మహోన్నతమైనది (3)
నీదుసత్యము మేఘములకంటె-అత్యున్నతమైనది(2)
||దేవా||
4. దేవా నీవాకాశము కంటె-మహోన్నతుడవు కమ్ము (3)
నీదుమహిమ సర్వభూమి-మీద వ్యాపించునుగాక(2)
||దేవా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment