ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) || దేవా ||
1. అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై (2) సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో (2) || దేవా ||
2. కలువరిలో సిలువొంద కలవరమొందె జగమంతా (2)
పాపినైన నా కొరకు మరణమునే భరించితివి
మరణమునే జయించితివి || దేవా ||
No comments:
Post a Comment