Adhigo Anjuramu | అదిగో అంజూరము

అదిగో అంజూరము ఓ క్రైస్తవ - 
చిగురించెను చూడుము (2)
ఇదిగో నేను త్వరగా వత్తును - 
సిద్ధ పడుడి అను స్వరమును వినవా ||అదిగో||

1. నూట ఇరువది సంవత్సరములు
చాటెను నోవాహు దేవుని వార్తను 
పాటించక ప్రభు మాటలు వారలు (2) 
నీటిలో మునిగిరి పాఠము నీకిది (2) ||అదిగో||

2. జ్ఞాపకముంచుము లోతు సతీమణి - 
శాప నగర ప్రియ స్నేహితురాలు 
ఆపద నెరిగియు ఆశలు వీడక (2)
నాశనమొందెను పాఠము నీకిది (2)||అదిగో||
-----------------------------------------------------
Adhigo Anjuramu o kraisthava
Chigurinchenu chudumu (2)
Idhigo nenu thwaraga vathunu
Siddapadudi Anu swaramunu vinava  ||Adhigo||

1.Nuta iruvadi samvatsaramulu
Chatenu novahu devuni varthanu
Patinchaka Prabhu matalu varalu (2)
Neetilo munigiri patamu Neekidi (2) ||Adhigo||

2.Jnapakamunchumu lothu satheemani
Shapanagara priya snehithuraalu
Aapada nerigiyu aashalu veedaka (2)
Nashanamondenu pathamu neekidi (2) ||Adhigo||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: