Sugunala Sampannuda lyrics | సుగుణాల సంపన్నుడా

సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో (2)
ఆస్వాదింతును నీ మాటల మకరందము 
 
1.యేసయ్య నీతో జీవించగానే - నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే (2)
నాట్యమాడేను నా అంతరంగము - ఇది రక్షణానంద భాగ్యమే ||సుగుణాల||
 
2.యేసయ్య నిన్ను వెన్నంటగానే - ఆజ్ఞల మార్గము కనిపించెనే (2)
నీవు నన్ను నడిపించగలవు - నేను నడవవలసిన త్రోవలో ||సుగుణాల||
 
 8.యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే (2)
నీవు నాకిచ్చే మహిమ యెదుట - ఇవి ఎన్నతగినవి కావులే ||సుగుణాల||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: