669
నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపుశిల్పిచేతిలో శిలనునేను - అను క్షణము నన్నుచెక్కుము(2)
1. అంధకార లోయలోన - సంచరించినా భయములేదు
నీ వాక్యం శక్తి గలది - నా త్రోవకు నిత్యవెలుగు (2)
2. ఘోరపాపిని నేనుతండ్రి - పాపఊబిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్ధి చేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను (2)
3. ఈ భువిలో రాజు నీవే - నాహృదిలో శాంతి నీవు
కుమ్మరించుము నీదుఆత్మను - జీవితాంతము సేవ చేసెదన్(2) ||నీ చేతితో||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment