యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా(2) ||మాట్లాడే||
1. నా ఇంటి వైద్యుడవు నీవు - నా మంచి ఔషదము నీవు (2)
నా వ్యాధి బలహీన సమయాలలోన (2)
నాతో ఉండే దేవుడ నీవు (2)||యేసయ్యా||
2. నాకోసం వచ్చావు నీవు - కన్నీరు తుడిచావు నీవు (2)
అన్నీ ముగించి సీయోనులోన (2)
నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment