పక్కింటి పేరు ఒలీవల తోట (2)
ఎదురింటి పేరు కల్వరి కొండ
మా వాడ పేరు సీయోను కోట. ||మా ఇంటి||
1. మా తండ్రి యేసు పశువుల పాకలో
తనను తాను చూడు తగ్గించుకొనెను (2)
మోకాళ్ల కన్నీళ్ల ప్రార్థించె చూడు ||మా ఇంటి||
2. మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో
సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2)
తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2)
మార్గము సత్యము జీవము చూడు ||మా ఇంటి||
No comments:
Post a Comment