Preminchedan adhikamuga | ప్రేమించెదన్ అధికముగా

ప్రేమించెదన్ అధికముగా - ఆరాధింతున్ ఆసక్తితో 
పూర్ణమనసుతో ఆరాధింతున్ - పూర్ణ బలముతో ప్రేమించెదన్ (2) 
ఆరాధన, ఆరాధన ఆ ... ఆ ...
ఆరాధన, ఆరాధన అ .. ఆ .. (2)

1. ఎబినేజరే - ఎబినేజరే - 
    ఇంత వరకు ఆదుకొన్నావు (2)
    పూర్ణమనసుతో ఆరాధింతున్ -
    పూర్ణ బలముతో ప్రేమించెదన్ (2) 
    ఆరాధన, ఆరాధన ఆ .. ఆ ..
    ఆరాధన, ఆరాధన అ .. ఆ .. (2)

2. ఎల్లోరోయీ - ఎల్లోరోయీ -
    నన్ను చూసావే వందనమయ్యా (2)
    పూర్ణమనసుతో ఆరాధింతున్ -
    పూర్ణ బలముతో ప్రేమించెదన్(2) 
    ఆరాధన, ఆరాధన ఆ ... ఆ ..
    ఆరాధన, ఆరాధన ఆ .. ఆ .. (2) 

3. యెహోవా రాఫా - యెహోవా రాఫా -
    స్వస్థపరచావే వందనమయ్యా (2) 
    పూర్ణమనసుతో ఆరాధింతున్ -
    పూర్ణ బలముతో ప్రేమించెదన్ (2) 
    ఆరాధన, ఆరాధన- ఆ .. ఆ ..
    ఆరాధన, ఆరాధన ఆ .. ఆ .. (2)     ||ప్రేమి||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: