1.కోతెంతో విస్తారమాయెనే - కోతకు పనివారు కొదువాయెనే (2)
ప్రియ యేసు నిధులన్నీ నిలువాయెనే ||ఇది||
2.సంఘమా మౌనము దాల్చకుమా - కోసేటి పనిలోన పాల్గొందుమా (2)
యజమాని నిధులన్ని నీకేగదా ||ఇది||
3.శ్రమలేని ఫలితంబు నీకియ్యగా - వలదంచు వెనుదీసి విడిపోదువా (2)
జీవార్థ ఫలములను భుజియింపవా ||ఇది||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment