యేసయ్య నీవే నాకు ఆధారము - నీవు లేక నేను శూన్యమే (2) ||యేసయ్య||
1. పాపమును తొలగించి శాపమును తొలగించి -
నీ వాక్యపు వెలుగులో నడిపించితివి (2)
కలువరి సిలువలో వ్రేలాడితివి - నా పాపమునకై మరణించితివి(2) ||యేసయ్య||
2. నా కన్నీటిని తుడిచి నామొర నాలాకించి - నీ రెక్కల చాటున నను దాచితివి (2)
పరిశుధాత్మను నాకిచ్చితివి - నీ చిత్తముకై నను పిలిచితివి ||యేసయ్య||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment