దేవుని త్రాసులో నీవు తేలిపోదువో
న్యాయమనే త్రాసులో నినుతూచును - ఆజ్ఞలనే రాళ్ళు వేసి నిను తేల్చును
రాజగు బెల్హెజరు తేలిపోయెను - మరి నీగతి ఏమౌతుందో తెలుసుకో
సౌలురాజు తేలిపోయెను - ఆహాబురాజు తేలి కూలెను
నీక్రియలను తీర్పు తీర్చును - మరినీ గతి ఏమౌతుందో తెలుసుకో
ఘనుడవైన అల్పుడవైన - ఈలోకమేలే అధిపతివైనా
క్రీస్తు న్యాయపీఠము ఎదుట - మరి నీగతి ఏమౌతుందో తెలుసుకో
No comments:
Post a Comment