||బ్యూలా||
1. స్పటికనది తీరమునాది అన్నిటిలో ఘనం అనాది-
అపశృతి లేని రాగములు అలరెడు పురము
యేసుని వరము ||బ్యూలా||
2. జీవ వృక్ష ఫల సాయము నాది దేవుని మహిమ
స్పర్శవేది - మరణం బాధేలేనిది అమరుల
పురము మంగళకరము ||బ్యూలా||
- ఆచార్య ఆరార్కేమూర్తి
No comments:
Post a Comment