మానక స్తుతించేదము (2)
నీ కనుపాపలే నన్ను కాచి - నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే - ఎబినేజరే - ఇంత కాలము కాచితివే
ఎబినేజరే - ఎబినేజరే - నా తోడువై నడిచితివే
స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం
1.ఎడారిలో ఉన్న నా జీవితమును - మేళ్లతో నింపితివి (2)
ఒక కీడైన దరి చేరక నన్ను - తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబెనేజరే||
2.ఆశలే లేని నా బ్రతుకును - నీ కృపతో నింపితివి (2)
నీవు చూపిన ప్రేమను పాడగా - పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబెనేజరే||
No comments:
Post a Comment