09 June 2023

O manava nee papam ఓ మానవా నీ పాపం మానవా

ఓ మానవా నీ పాపం మానవా - యేసయ్య చెంత చేరి 
నీ బ్రతుకు మార్చవా (2)
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము - పాపములోనే మరణించినచో తప్పదు మరణము (2)

1. ఎంతకాలము పాపములోన బ్రతుకుచుందువు
ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంతకాలము దుఖ:ములో మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము`
యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును (2) ||ఓ మానవా||

2.ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంతకాలము దేవుని నీవు దు:ఖపరతువు
యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యేసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2) ||ఓ మానవా|| 
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...