12 May 2023

ఎందరో! ఎందరు ఏందరో!! యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరు 
రాయబారులై బారులు తీరి తరలండి - క్రీస్తుకు రాయబారులై సిలువధ్వజం చేబూనండి (2)
వందలు వేలు ఏళ్ళుగడుస్తున్నాయి - సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి ||ఎందరో||

1.పల్లె పల్లిలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాం (2)
వాగులు వంకలే దాటుదాం యేసు శిలువ ప్రేమనే చాటుదాం (2)
వందలు వేలు ఏళ్ళుగడుస్తున్నాయి - సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి ||ఎందరో||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...