నీవున్నా చాలన్నా ఎంతో మదురమన్నా
నన్ను ఏలు దైవమా నీకోసమెగా
హృదయ వాసం తెరిచి ఉంచాగా (2)
1.తీరని దాహం - లోకపు మొహము
ఆత్మలో దాహము - తీర్చేడి దైవమా (2)
జీవప్రవాహం నీనామ గానం
వీనుల విందై పొంగెను రాగం
తీయగ ఆత్మ నీదు దివ్య కృపైన ||హోసన్నా||
2.మెల్లని స్వరము - వినబడె నాత్మలో
రక్షకుడగు నీ - అమర సునాదం (2)
సిలువలోనే ముగిసిపోయెను
పాపపు శాపం తొలగిపోయెను
స్తోత్రము చేసెదను ఆహ్వానమైనా ||హాసన్నా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment