10 September 2022

Entha doormaina adi entha | ఎంత దూరమైనా అది ఎంత

ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2)
యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2)
తీరానికి చేరు (2) ||ఎంత||

నడచి నడచి అలసిపోయినావా - 
నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2)
కలువరి గిరి దనుక సిలువ మోసిన -
నజరేయుడేసు నీ ముందు నడవగా (2) ||యేసు||

తెలిసి తెలిసి జారిపోయినావా - 
తెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2)
నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే - 
పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2) ||యేసు|
- Pas. Rajababu garu

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...