Ascharyakaruda naa aalochna|ఆశ్చర్యాకరుడా నా ఆలోచన


ఆశ్చర్యాకరుడా - నా ఆలోచన కర్తవు (2)
నిత్యుడగు తండ్రివి - షాలేము రాజువు (2)

1.సింహపు పిల్లలైనా- కొదువ కలిగి ఆకలిగోనినా (2)
నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా నీవున్నంతవరకు (2)॥ఆశ్చర్య॥

2.విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు (2)
నీ పిల్లలు వాటికంటే - శ్రేష్టులే కదా నీవున్నంతవరకు (2)॥ఆశ్చర్య॥  

3.చీకటి తొలగే - నీటి సూర్యుడు నాలో ఉదయించె (2)
నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు (2)॥ఆశ్చర్య॥

No comments: