ప్రియుడా నా యేసయ్య (2)
ప్రేమతో నిన్ను ఆరాధింతును
1.మేఘస్తంభమై యున్నానంటివే -
అగ్ని స్తంభమై యున్నానంటివే (2)
శ్రమ వెంబడి శ్రమలొచ్చినా -
నిన్ను విడువను మరువనంటివే (2) ||ప్రేమతో||
2.కన్నతల్లివలె ఆదరించితివే -
కన్నతండ్రివలె జాలిచూపితివే (2)
కన్నవారైనా నిన్ను మరచిన -
కరుణచూపి నిన్ను మరువనంటివే (2) ||ప్రేమతో||
No comments:
Post a Comment