07 June 2022

Nee madilo nanu thalachu | నీ మదిలో నను తలచు ప్రభువా

నీ మదిలో నను తలచు ప్రభువా
నీ మదిలో నను తలచు నా ప్రభువా
నను తలచిన తరుణములో నా పాపము పరిహరించు (2)

ప్రాపంచిక వ్యసనములో నే చిక్కితినో ప్రభువా (2)
నను విడుదల చేయుమయా పరిశుద్ధుని చేయుమయా (2)

అనురాగపు వీక్షణతో నా దు:ఖము బాపుమయా (2)
ప్రియ సేవకుడను నేనై సవి చూతును విశ్రాంతి (2)

చీకటిలో కలతలలో నను బాయకుమో దేవా (2)
చూపించుము నాప్రభువా నీస్వర్గపు మార్గమును (2)

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...