నేను సమస్తము చేయ్యగలను
నేను అడుగుపెట్టు ప్రతిస్థలము -
నేడు స్వస్త్యముగా పొందెదను (2)
నాకు విరోధము గా ఏ ఆయుధం - ఎన్నడు వర్దిల్లదు (2)
విజయమే నాకు విజయమే - యేసులో నాకు విజయమే (2)
1.నన్ను చెర నుండి స్వేచ్చకు నడిపిన -
చీకటి లో వెలుగు చూపిన (2)
గొప్ప విమోచకుడు తోడుండగా -
ఓటమి నాకుండదు (2)
విజయమే నాకు విజయమే -
యేసులో నాకు విజయమే (2)
2.మరణములో నిత్య జీవముగా -
శాపములో సదా దీవెనగ (2)
గొప్ప మృత్యుంజయుడు ముందుండగా -
దేనికి తలొంచను (2)
విజయమే నాకు విజయమే -
యేసులో నాకు విజయమే (4)
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment