సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు
నీవే నా బలం నీవే నా నమ్మకం
గడచిన కాలము నాతో ఉన్నావు
నేడు నాతోడు నడచుచున్నావు
సదా నాతోనే ఉంటావు
ఎగసిపడే తుఫానుల్లో - నీవే ఆశ్రయ దుర్గము
ఎదురుపడే అలలెన్నైనా - అవి నీ పాదముల క్రిందనే
వ్యాధి నను చుట్టినా - లెమ్మని సెలవిచ్చెదవు
యెహోవా రాఫా - నీవే నా స్వస్థత
ఓ వ్యాధి నీ శిరస్సు వంగేనే - నాపై నీ అధికారం చెల్లదే
రూపింపబడిన ఏ ఆయుధం - నాకు విరోధముగా వర్ధిల్లదు
English Lyrics:
Sudigaalainanu nischalamugaa chesedhavu
neeve naa balam neeve na nammakam
Gadachina kaalamu naatho unnaavu
nedu naathodu naduchuchunnaavu
sadhaa naathone untaavu
Egasipade thufaanullo
neeve aasraya dhurgamu
edhurupade alalennainaa
avi nee paadhamula krindhane
Vyaadhi nanu chuttinaa
lemmani selavichedhavu
yehova raaphaa
neeve naa swasthatha
Oh vyaadhi nee sirassu vangene
naapai nee adhikaaram chelladhe
roopimpabadina ey aayudham
naaku virodhamugaa vardhilladhu
No comments:
Post a Comment