10 May 2022

Ninnu vidachi tirigithini | నిన్ను విడచి తిరిగితిని

నిన్ను విడచి తిరిగితిని నివాసముకై వెదకితిని 
నన్ను నేను కోల్పోతిని పోల్చలేని స్థితికి మారితి 
నీ కృపలోనే నన్ను దాచావయ్య 
మార్గమును ఏర్పరిచి నను నడిపించావు 
తండ్రి తండ్రీ నేను నీ కుమారుని (2) 

నిన్ను విడచి ఎటు వెళ్లేద నీవే గా నా ఆశ్రయం గ్రహించలేకపోతిని నీ సొత్తయ్ నే నున్నానని 
నీ దృష్టిని నాపై నిలిపితివి 
నీ నీడలో నన్ను దాచితివి (2)
తండ్రి తండ్రీ నేను నీ కుమారుని (2)

నీ కనుపాపనై యున్నా తండ్రీ ..... 
నీ పరాయుడను కాను నీవు వెళివేయలేదు
అవమానము నుండి కాపాడినావు (2)
నీ కౌగిటితో నన్ను ముద్దాడినావు 
ప్రసస్త వస్త్రాములు నాకిచ్చినావు 
తండ్రి తండ్రీ నేను నీ కుమారుని (2)
నీ కనుపాపనై యున్నా తండ్రి .. నీ ...(8)

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...