నా యేసయ్యా - ఒంటరిని కానెన్నడూ
ఈ లోకమే నాకు ఒక విష వలయం
నా జీవితమే నీకు నిలయం (2)
పరలోకమే నీవు వేసిన వలగా (2)
నను చేపట్టిన నా యేసయ్యా (2) ||నీతోడు||
కన్నీటి లోయలో లేయాను చూసి
కన్నీరు తుడిచిన కనికర దేవా (2)
నా దుఃఖ దినమున - ఆనందమొసగిన (2)
నన్నాదరించిన నా యేసయ్యా (2) ||నీతోడు||
యోసేపునకు తోడైయున్నావు
గిద్యోనుకు నీవు తోడైయున్నావు (2)
మోషేకు నీవు తోడైయున్నావు (2)
నాతోడు నీవే నా యేసయ్యా (2) ||నీతోడు||
No comments:
Post a Comment