నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా
నీవు నలోనుండ నాకు భయమే లేదు
నేను దావీదు వలెనుందును
గొల్యాతును పడగొట్టి జయమొందెదన్
నీవు నాలోనుండ నేను ఎలీషా వలె
యొర్దానును విడగొట్టెదన్
ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను
నీవు నాలో నుండ నేను స్తెఫనువలె
ఆత్మ జ్ఞానముతో మాట్లాడెదన్
దేవ దూతల రూపములో మారిపోదును
English Lyric:
Abhiṣēkamā ātmābhiṣēkamā
nannu deevimpa nā paiki digirammayyā
Neevu naalō nuṇḍa nāku bhayamē lēdu
Nēnu dāaveedu vale nundunu
Golyāthunu paḍagoṭṭi jayamondedan
Neevu nālōnuṇḍa nēnu Eleeṣhā vale
yordānunu viḍagoṭṭedan
Ennō ghanamaina kāryamulu chēyagalanu
Neevu naalō nuṇḍa nēnu stephanuvale
aatma jñānamuthō māṭlāḍedan
Dēva dhūthala rūpamulō māripōdunu
No comments:
Post a Comment