27 March 2022

Korukunna chelimi | కోరుకున్న చెలిమి పొందెను

కోరుకున్న చెలిమి పొందెను - కలనైన ఎన్నడు విడువడు (2)
ఈ సమయం నీదే చేరుమా (2)
వేచి యున్నది నీ బంధము ||కోరుకున్న||

కలలు కంటివే నీ ప్రియుని కోసము - నీ కొరకై నిలుచుండెను ఒకసారి ఇటు చూడుమా (2)
ఈ సమయం నీదే చేరుమా (2)
వేచి యున్నది నీ బంధము ||కోరుకున్న||

మరచిపోకుమా ఇదే ప్రభుని కార్యము - ప్రేమించి చూపించెను నీ ఆశనే తీర్చెను (2)
ఈ సమయం నీదే చేరుమా (2)
వేచి యున్నది నీ బంధము ||కోరుకున్న||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...