Yesu Naavaadani | యేసు నావాడని నమ్ముదున్

346
Blessed assurance - Jesus is Mine

1. యేసు నావాడని నమ్ముదున్ 
    భాసిల్లు దివ్య సౌభాగ్యము 
    దాసుఁడ నౌచు పాల్పొందెదన్ 
    నాశంబు లేని సౌఖ్యంబును.
 
         || ఇదే నా పాట నాసుకధ 
           యేసుని సదా స్తుతించుట 
           ఇదే నా పాట నాసుకధ 
           యేసుని నిత్యం ధ్యానించుట||
 
2. సంపూర్ణ భక్తితో నుండెదన్ 
    పెంపార యేసున్ ధ్యానించెదన్ 
    సొంపైన దూతల్ పాడుచుండన్ 
    ఇంపైన పాటల్ నే విందును.
 
3. నిండైన భక్తియే నెమ్మది 
   గెల్చున దేమి యేసుండఁగ 
   మెండైన దీప్తిన్ బ్రార్థించుచు 
   దండిగ బ్రేమన్ సుఖింతును.
- ప్రాన్సెస్ జేన్వేన్ ఆల్స్ టీన్

No comments: