Sarweshwara Naa Yesayya | సర్వేశ్వరా నా యేసయ్యా

సర్వేశ్వరా నా యేసయ్యా - 
సర్వ మెరిగిన స్తోత్రార్హుడా 
సర్వసృష్టికి స్తుతి పాత్రుడా 

1 . ఘోరపాపములో నా హృదయము - 
వ్యాధి బాధతో నిండియుండగా 
హృదయమందు జన్మించినావు - 
హృదయవేదన తొలగించినావు || సర్వే || 

2 . మనుష్యుల పోలికలో నీవు పుట్టి - 
దాసుని స్వరూపము ధరించావు 
అకారమందు మనుష్యునిగా వుండి - 
పరముకు మార్గము చూపించావు ॥సర్వే||

No comments: