02 January 2022

Parishudhatha Dinamandu | పరిశుద్ధత దినమందు ఓ సోదరా

పరిశుద్ధత దినమందు ఓ సోదరా -
ప్రభు చెంతకు నీవు చేరాలి రా 
నీ పాపం ఒప్పుకోవాలి రా - 
పరిశుద్ధతను పొందాలి రా 

పరలోక రాజ్యంభు నీదేనయ్యా 
పరమాత్ముడు నీవు నా యేసయ్యా 
నీ మహిమ పొందు కోవాలని 
నీ చెంతకు నే చేరాలని 

నా కన్నవారే నన్ను విడిచినను 
నన్ను విడువని దేవుడవు నీవేనయ్యా 
నీ ప్రేమ పొందుకోవాలని 
నీ అడుగులలో నడవాలని

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...