Mahonnathuda Nee Needalo | మహోన్నతుడా నీ నీడలో నేను

మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును 
యేసయ్య నీ రేక్కలే నాకు ఆశ్రయము -
యేసయ్య నీ రేక్కలతో నను కప్పుము (2)
నీవే నా శైలము - నా కేడెము నేను నమదగిన దైవం (2)

1. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి
నీవు సృజించిన వాటిని నీవే కాపాడు వాడవు (2)
వేటకాని ఉరి నుండి - విడిపించు వాడవు నీవే
నాశనకరమైన తెగులు నుండి రక్షంచు వాడవు 
నీవే నా రక్షణ సృంగమ - నా ఆశ్రయ దుర్గమా (2) llయేసయ్యll

2.యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నానూ 
నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది (2)
ఏ అపాయము రాకుండా - నా కుడి ప్రక్కన నిలువుము
నా ప్రాణము నిరంతరం - కాపాడు వాడవు నీవే 
నా రక్షణ శృంగమా - నా ఆశ్రయ దుర్గమా (2) llయేసయ్యll

No comments: