పాకలో పుట్టె పాకలో పుట్టెన్ (4) ||మన యేసు||
గొల్లలంతా దూత ద్వారా - యేసుని యొద్దకు వచ్చియుండిరి (2)
వచ్చియుండిరి నమస్కరించిరి (4) ||మన యేసు||
జ్ఞానులంతా చుక్క ద్వారా - యేసునొద్దకు వచ్చియుండి (2)
వచ్చియుండిరి కానుకలిచ్చిరి (4) ||మన యేసు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment