Eduru Chusina Kaalam | ఎదురుచూసిన కాలం

ఎదురుచూసిన కాలం - ప్రత్యక్ష పరిచెను దైవం ప్రవక్తల ప్రవచన సారం - నెరవేరిన వైనం 
Happy happy Christmas 
Mery mery Christmas ||ఎదురు||

రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - రక్షించు దేవుడండి
రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - హల్లెలూయా 

కన్య మరియ గర్భం - పరిశుద్దాత్మ ప్రభావం దావీదు సింహాసనం - అధిష్టించే ప్రభు నీ జననం (2) 
Happy happy Christmas 
Mery mery christmas  ||ఎదురు||
సంతోషమే సమాధానమే - ఈ మనుష్యులందరికి ఆనందమే ఉత్సాహమే - రక్షణ సంతోషమే (2)

కన్య మరియ గర్భం - పరిశుద్దాత్మ ప్రభావం 
దావీదు సింహాసనం - అధిష్టించే ప్రభు నీ జననం (2) 
Happy happy Christmas 
Mery mery christmas  ||ఎదురు||

యేసు సార్ధక నామధేయం- ఇమ్మానుయేలు ప్రత్యక్షం అనాది సంకల్పం నెరవేరిన శుభసమయం(2) 
Happy Happy christmas 
Mery mery christmas (2)  ||ఎదురు||

దేవ దేవుని ప్రభోదం - దివ్య మహిమ ప్రకాశం 
ధరణిపై దేవదూతల గానం - శాంతి సమాధానం (2)
Happy Happy christmas 
Mery mery christmas (2)  ||ఎదురు||
సంతోషమే సమాధానమే - ఈ మనుష్యులందరికి ఆనందమే ఉత్సాహమే - రక్షణ సంతోషమే (2)

లోక రక్షకుని జననం - లోకమంత వెలుగు ప్రకాశం 
పాపశాప భారం - భరియించే ఆశ్రయ దుర్గం (2) 
Happy happy Christmas 
Mery mery Christmas (2)  ||ఎదురు||
రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - రక్షించు దేవుడండి
రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - హల్లెలూయా

పరమ పవిత్రం - పరిశుద్దని జననం 
పరమ గురువుని దర్శనం - జనులందరి భాగ్యం (2)
Happy Happy christmas 
Mery mery christmas  ||ఎదురు||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: