ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త - నిత్యుడగు తండ్రి బలవంతుడు
లోకాన్ని ప్రేమించి - తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు
రండి మన హృదయాలను - ఆయనకు అర్పించి
అత్మతో సత్యముతోను - ఆరాధించెదము.. ఆరాధించెదము..
ఆరాధన… ఆరాధన… యేసయ్యకే.. ఈ ఆరాధన….
పరిశుద్దుడు… పరిశుద్దుడు..
మన దేవుడు.. అతిశ్రేష్టుడు..
రాజులకే.. రారాజు ఆ ప్రభువుని పూజించెదం...
హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా
సత్యస్వరూపి.. సర్వాంతర్యామీ - సర్వాధికారి మంచి కాపరి
వేలాది సూర్యుల - కాంతిని మించిన.. మహిమ గలవాడు.. మహా దేవుడు
రండి మనమందరము - ఉత్సాహ గానములతొ..
ఆ దేవ దేవుని.. ఆరాధించెదము... ఆరాధించెదము
ఆరాధన… ఆరాధన… యేసయ్యకే.. ఈ ఆరాధన….
పరిశుద్దుడు… పరిశుద్దుడు..
మన దేవుడు.. అతిశ్రేష్టుడు..
రాజులకే.. రారాజు ఆ ప్రభువుని పూజించెదం...
హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment