దుష్టాత్మలు పారిపోవును - శోధనలో జయమొచ్చును
మృతులకు నిండు జీవమొచ్చును - హృదయములో నెమ్మదొచ్చును
యేసు రక్తముకే - యేసు నామముకే - యుగ యుగములకు మహిమే
అభిషిక్తులకు తన దాసులకు - ప్రతి సమయమున జయమే ||యేసుని||
1. ఘోరమైన వ్యాధులెన్నైనా - మార్పులేని వ్యసనపరులైనా
ఆధికముగా లోటులెన్నునా - ఆశలు నిరాశలే ఐనా
ప్రభు యేసుని నమ్మినచో - నీవు విడుదల నొందెదవు
పరివర్తన చెందినచో - పరలోకం చేరెదవు...
యేసు రక్తముకే - యేసు నామముకే - యుగ యుగములకు మహిమే - అభిషిక్తులకు తన దాసులకు - ప్రతి సమయమున జయమే ||యేసుని||
2. రాజువైనా యజకుడవైనా - నిరు పేదవైనా బ్రతుకు చెడిఉన్నా
ఆశ్రయముగ గృహములెన్నునా - నిలువనీడే నీకు లేకున్నా -
శ్రీ యేసుని నామమున - విశ్వాసము నీకున్నా - నీ స్థితి నేడేదైన - నిత్య జీవము పొందెదవు...
యేసు రక్తముకే - యేసు నామముకే - యుగ యుగములకు మహిమే - అభిషిక్తులకు తన దాసులకు - ప్రతి సమయమున జయమే ||యేసుని||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment