22 August 2021

Vesarina Manase Ugene | వేసారిన మనస్సే ఊగెనే

వేసారిన మనస్సే ఊగెనే – చేజారిన స్థితికి చేరెనే
ఏ గాయమైన మానదే - నాకున్న బలము చాలదే(2)
వినిపించు యేసు నీ స్వరం - నడిపించు నీతో అనుక్షణం(2) || వేసారిన ||

1. కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే – తాళలేను లేశమైన నీ కోపమే
భారము మోపకే – లోపము చూడకే –
ఎన్నడు నీ కృప దూరము చేయకే || వేసారిన ||

2. వాడిపోదు శ్రేష్ఠమైన ఈ బంధమే – వీడిపోదు ఆదరించే నీ స్నేహమే
తోడుగా ఉండునే – త్రోవను చూపునే – 
చీకటి కమ్మిన క్షేమము పంపునే || వేసారిన ||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...