24 August 2021

Naa Balamantha Neevenaya | నా బాలమంత నీవేనయ

 
నా బాలమంత నీవేనయ నా బాలమంత నీవేనయ
 
1.అలలు లేచినను – తూఫాను ఎగసినాను (2)
 కాపాడే దేవుడవయ – నీవు ఎన్నడు మరువవయ్యా(2)
నా బాలమంత నీవేనయ - నా బాలమంత నీవేనయ 

2.సొలిన వేళలలో – బలము లేనప్పుడు (2) 
ఆదరించి నడిపావయ్యా - యెహోవా శబోత్ నీవే 
నన్ను ఆదరించి నడిపావయ్యా - యెహోవా శబోత్ నీవే
నా బాలమంత నీవేనయ - నా బలమంత నీవేనయ
 
జీవం నీవేనయ - స్నేహం నీవేనయ - 
ప్రియుడవు నీవేనయ - సర్వస్వం నీవేనయ 
నా బలమంత నీవేనయ
                   Lyrics - Sammy Thangiah

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...