నీవే మా విభుడవు లేకాన ఘనుడవు
నీవే ..... నీవే ...... నీవే ..... నీవే ......
రాజా నా రాజా యేసు రాజా (2)
1. రారు సరిరారు మరి నీకెవ్వరూ - లేరు సరిపోరు మరి ఇంకెవ్వరూ (2)
సర్వ సృష్టికర్తవు సర్వోన్నతుడవు - సర్వాధికారివి సర్వాంతర్యామివి
నీవే ..... నీవే ...... నీవే ..... నీవే .....
రాజా నా రాజా యేసు రాజా (2)
2. ఉన్నా నేనున్నా అని అనువాడవు - ఉన్న రానున్న ఏకైక రాజువు (2)
అగ్ని జ్వాలలవంటి కన్నులున్నవాడా - మహా తేజస్సుతో ప్రకాశించువాడా
నీవే ..... నీవే ..... నీవే ..... నీవే ......
రాజా నా రాజా యేసు రాజా (2)
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment