17 July 2021

Nyayadhipathi Aina Devudu | న్యాయాధిపతి అయిన దేవుడు

న్యాయాధిపతి అయిన దేవుడు - నిను తీర్పు తీర్చేటి వేళలో
ఏ గుంపులో నీవుందువో - యోచించుకో ఓ మానవా (2) ||న్యాయాధిపతి||

1. ఆకలితో అలమటించగా - దాహముతో తపియించగా (2) రోగముతో కృశియించగా (2)
నను చేర్చుకొనలేదు నీవెందుకు - అని యేసు నిన్నడిగిన ఏమందువు (2) ||న్యాయాధిపతి||

2. గ్రహియించుకో నీదు గమ్యము - విడనాడు పాప గతమును (2) లేదింక నీకు తరుణము (2)
ప్రభునాశ్రయించుటే బహు క్షేమము - ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2) ||న్యాయాధిపతి||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...