12 July 2021

Mallelamma Mallelu Thella thellani | మల్లెలమ్మ మల్లెలు తెల్లతెల్లని

మల్లెలమ్మ మల్లెలు తెల్లతెల్లని మల్లెలు 
ఏ మల్లెలలోనా వస్తాడో రానున్నా యేసన్నా 

1. నీ వచ్చే రాకడలో జరిగే గురుతులు తెలిపావు
 జరుగుచున్నవి ఈనాడే రానున్నా యేసన్నా 

2. రాజ్యం మీదికి రాజ్యములే జనముల మీదికి జనములే
 లేచుచున్నవి ఈనాడే రానున్నా యేసన్నా 

3. పదవుల కొరకు ఈనాడే పార్టీలెన్నో తెచ్చారు 
పరిశుద్ధుల పార్టీ నీదయ్యా రానున్న యేసన్నా 

4. అక్కాడక్కడ కరువులు భూకంపములే వచ్చాయి 
 నీ రాకడ సమీపమయ్యింది రానున్నా యేసన్నా

https://youtu.be/jgkypohs10Q

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...