09 July 2021

Kashta Nashtalaina Kadagandla | కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా

కష్ట నష్టాలైనా - కడగండ్ల బ్రతుకైనా 
ఈ జీవి నీ తోడు - ఎడబాసి పోదులే 
ఓ యేసయ్య ! ఈ జీవి నీ తోడు, ఎడబాసి పోదులే

1. నిన్నెడబాసినప్పుడు - నా బ్రతుకు దండగా 
బ్రతికిన మూనాళ్ళు - నీతోనే పండుగా (2) ఆ ... ఆ ... ఓ ... ఓ ... 
యేసయ్య మార్గమే నడవర ఓరన్న ...(2)

2. కొండలా అండగా - నీవుండగా లోకాన
ఎండిన ఎముకలైన ఉండుగా జీవమున (2)
యేసయ్య మార్గమే నడవర ఓరన్న ...(2)

3. కారుమబ్బు కమ్మిన - కాలమెదురు తిరిగిన 
నీ సిలువ నెత్తుకొని - నే సాగిపోతాను (2) ఆ ... ఆ ... ఓ ... ఓ ... 
 యేసయ్య మార్గమే నడవర ఓరన్న ...(2)
 హైలెస్సా ... హైలో ... హైలో ... హైలెస్సా ...  హైలెస్సా ... హైలో ... హైలో ... హైలెస్సా ...(3) 
                                     - Asher Bhushanna



No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...