Ne Paapino Prabhuva Nannu Kaavuma | నే పాపినో ప్రభువా నన్ను కావుమా దేవా

నే పాపినో ప్రభువా నన్ను కావుమా దేవా 

కరుణాలవాలా నీ ఋలనీలా తలవాల్చి నిలిచేనులే దయచూడజాలా దురిపారలా 
నీ సాటి దైవంభు వేరెవ్వరు లేరెవ్వరు లేరెవ్వరు 

ఉదయించినావు సదయుండ నీవు ముదమార మా కొరకై మోసేవు సిలువా నీ ప్రేమ విలువా 
నా తరమా చెల్లించ నా యేసువా నా యేసువా నా యేసువా
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: