యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను
కీర్తనల: 118 - 14
నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది
యెషయా:49-4
యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది; నన్ను జ్ఞాపకము చేసికొనుము.
యిర్మీయా: 15-15
In thee, O LORD, do I put my trust; let me never be ashamed: deliver me in thy righteousness.
Psalms: 31-1
ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది.
కీర్తనల: 33-5
యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.
కీర్తనల: 31-1
In thee, O LORD, do I put my trust; let me never be ashamed: deliver me in thy righteousness.
Psalms: 31-1
భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు కీడు చూడకుండ నీతిమంతులుకొనిపోబడుచున్నారని యెవనికిని తోచదు.
యెషయా: 57-1
No comments:
Post a Comment