ఆకాశమందు నీవుండగా - నేను ఎవరికి భయపడను
నీవీ లోకములో నాకుండగా - నేను దేనికి భయపడను (2)
1. శత్రుసమూహము నన్ను చుట్టినా - సైతనుడు సంహరింప జూసినా (2)
నా సహవాసిగా నీవుండగా - నేను ఎవరికి భయపడను (2) ||ఆకాశమందు||
2. వ్యాధులు కరువులు శోధనలు - బాధలు దుఃఖము వేదనలు (2)
మరణము మ్రింగగ కాంక్షించినా - నేను దేనికి భయపడను (2) ||ఆకాశమందు||
3. పడిపోయిన వెనుకంజ వేయక - పశ్చాత్తాపము పడి అడుగు (2)
నిను క్షమియించును నీ ప్రభువే - నీవు ఎవరికి భయపడకు (2) ||ఆకాశమందు||
3 comments:
Tq
👍👌🙏
Tq
Post a Comment