30 May 2021

Kaluvari Premanu Kanugonavela | కలువరి ప్రేమను కనుగొనవేల

కలువరి ప్రేమను కనుగొనవేల - 
సిలువ విలువను ఎరుగవదేల (2)

1.నీ నా పాపము మరణ శాపమై -
మ్రానుగ పడెను ఆయన వీపుపై (2)
కరమున శిరమున ముండ్ల బాధలు (2) 
దేహము నిండా రక్తపు ధారలు (2) ||కలువరి||

2. నీతి సూర్యుని శ్రమగనలేక - 
సూర్యుడే మరుగై వెలుగు దాచెనా (2)
సైనికుడొకడు గుండె కరుగగా (2)
నీతిమంతుడితడని మహిమపరచెనా (2) ||కలువరి||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...