18 May 2021

Kaalam Maaripoyindi Samayam | కాలం మారిపోయింది సమయం

కాలం మారిపోయింది సమయం చేరువైయ్యింది

1. నోవహు లోతు దినములలో జరిగినట్లుగా నేడు ఈ దినములలోను జరుగుచున్నవి చీకటి క్రియలను విడిచిపెట్టి వెలుగు మార్గమున పయనించు దినములు చెడినవి గనుక పోనియ్యకు నీ సమయం 

2. నెమ్మదిగా ఉన్నది భయమేలేదని లోకులందరు అనుకోని మత్తులైయుండగా మెలకువతో గమనించు ప్రార్ధనతో సిద్ధపడు దినములు చెడినవి గనుక పోనియ్యకు నీ సమయం

3. లోకములో ప్రయాసములన్ని వ్యర్థమే కదా వెండి బంగార సంపదలన్నీ క్షయమైపోవును వ్యర్థము కాదు ఎన్నడూ ప్రభువునందు మన ప్రయాసము దినములు చెడినవి గనుక పోనియ్యకు నీ సమయం

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...