08 March 2021

Sampurnamaina Nee Krupa | సంపూర్ణమైన నీ కృప శాశ్వతమైనది నీ కృప

సంపూర్ణమైన నీ కృప - శాశ్వతమైనది నీ కృప
మరువలేను నీదు నామం - మరపురానిది నీ కృప
                                       ||సంపూ||
1. పాపికి విడుదల - నీవు చూపిన నీ కృప
పరమున చేర్చుట - నీవు చూపిన నీ కృప(2)
ఆత్మదేవుడ నీ కృప - ఆరాధ్య దైవమా నీ కృప(2)
                                        ||సంపూ||
2. విద్యలేని పామరులకు - జీవజలము నీ కృప
తేజోవాసుల స్వాస్థ్యము నందు -నన్ను చేర్చిన నీ కృప(2)
ఆత్మదేవుడ నీ కృప - ఆరాధ్య దైవమా నీ కృప (2)
                                        ||సంపూ||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...