నీ కృప లేనిదే నే బ్రతుకలేను
క్షణమైనా - నే బ్రతుకలేను || నా ప్రియుడా ||
1. నీ చేతితోనే నను లేపినావు
నీ చేతిలోనే నను చెక్కుకొంటివి
నీ చేతి నీడలో నను దాచుకొంటివి || నా ప్రియుడా ||
2. నీ వాక్కులన్ని - వాగ్దానములై
నీ వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి
వాగ్దానములు - మార్పు లేనివి|| నా ప్రియుడా ||
3. ముందెన్నడూ - నేను వెళ్ళనీ
నూతనమైన మార్గాములన్నిటిలో
నా తోడూ నీవై - నన్ను నడిపినావు || నా ప్రియుడా ||
4. సర్వోన్నతుడా - సర్వ కృపానిధి
సర్వసంపదలు - నేలోనే యున్నవి
నీవు నా పక్షమై నిలిచి యున్నావు || నా ప్రియుడా ||
Download this Song Here 👇
No comments:
Post a Comment