03 February 2021

Entha Manchi Devudavesayya | ఎంత మంచి దేవుడవేసయ్యా

ఎంత మంచి దేవుడవేసయ్యా (2)
చింతలన్ని తీరేనయ్య నిను చేరగా 
ఎంతమంచి దేవుడవేసయ్యా 

1. ఘోరపాపినైన నేను దూరంగా పారిపోగా 
    నీ ప్రేమతో నన్ను క్షమియించి 
    నన్ను హత్తుకొన్నావయ్యా 

2. నాకున్నవారందరూ నన్ను విడిపోయిననూ 
    ఎన్నోన్నో ఇబ్బందులకు గురిచేసిననూ 
    నను విడువలేదు యేసయ్యా 

3. నీవు లేకుండా నేను యీ లోకంలో బ్రతుకలేనయ్యా 
    నాదేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా 
    నను విడువలేదు యేసయ్యా

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...